శ్రీమంతుడు 25…జనతాగ్యారేజ్ 20…ధృవ 17 మాత్రమే

0
1286

ఈ మధ్య ఓవర్సీస్ లో సూపర్ సక్సెస్ అయిన తెలుగు సినిమాల్లో మహేష్ బాబు శ్రీమంతుడు రికార్డును కొట్టేవాల్లె లేకుండా పోయారు. 2.8 మిలియన్ వ్యూస్ తో మహేష్ బాబు విద్వంసం సృష్టించాడు అని చెప్పొచ్చు.

కాగా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన జనతాగ్యారేజ్ 1.8 మిలియన్ మార్క్ తో సూపర్ హిట్ అయింది. కాగా ఈ రెండు సినిమాల యావరేజ్ టికెట్ రేట్లు 25$ మరియి 20$ గా ఉన్నాయి.

కాగా ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ధృవ స్పెషల్ ప్రీమియర్ షోలకి 20$ గా నిర్ణయించగా తర్వాత రెగ్యూలర్ షోలకి 17$ చొప్పున వసూల్ చేయబోతున్నారట. రామ్ చరణ్ సినిమాలు ఓవర్సీస్ లో ఆడవు అన్న అపవాదుకి ఇప్పుడు చెక్ పెట్టాలనుకుంటున్నాడు రామ్ చరణ్.

NO COMMENTS

LEAVE A REPLY