స్టార్ హీరోలు పోటి పడ్డా ఎన్టీఆర్ టాప్ ప్లేస్ కొట్టేశాడు అక్కడ

0
3738

ntr-asfstg4erయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఈ ఏడాదిలో పీక్స్ లో వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. రెండు వరుస హిట్స్ ఒక 55 కోట్ల సినిమా మరో 75 కోట్ల సినిమాతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర విద్వంసం సృష్టించగా మిగిలిన హీరోలు ఈ ఇయర్ సైలెంట్ అయిపోయారు.

ఇక ఇక్కడే అనుకుంటే ఓవర్సీస్ మార్కెట్ లోను ఎన్టీఆర్ కి ఈ ఏడాది ఎదురులేకుండా పోయింది. నాన్నకుప్రేమతో సినిమాతో 2.02 మిలియన్ మార్క్ ని అందుకున్న ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లాంటి నాన్ ఫుల్లీ కమర్షియల్ మూవీతో 1.75 మిలియన్ మార్క్ ని అందుకున్నాడు.

దాంతో ఓవరాల్ గా ఈ ఇయర్ ని ఇక్కడ మరియు ఓవర్సీస్ లో ఫుల్లుగా డామినేట్ చేసి నంబర్ వన్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. ఈ ఇయర్ రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలు మొత్తంగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ లో సగం కూడా అచీవ్ చేయకపోవడం విచారకరం. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ జోరు ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY