2016 ఇండియన్ సినిమా ఆల్ రికార్డ్స్ “సుల్తాన్”-“కబాలి”-“జనతాగ్యారేజ్” వే

0
1750

ntr-gjhdfgsd-rs2016 మరో 4 నెలల్లో ముగింపు దశకు చేరుకోబోతుంది. కాగా ఈ 9 నెలల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల దుమ్ము దులిపిన సినిమాలను చూసుకుంటే అందరికీ కనిపించే సినిమాలు మూడే మూడు అని చెప్పొచ్చు.

ఆ సినిమాలే బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్, కోలివుడ్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి…ఇక టాలీవుడ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాలు. ఈ మూడు సినిమాలు వాళ్ళ ఇండస్ట్రీ రికార్డులను తిరగారాశాయి.

సుల్తాన్ తొలి వీక్ లో 189 కోట్ల నెట్ వసూళ్లు చేయగా కబాలి 120 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 65 కోట్ల షేర్ ని వసూల్ చేసి ఇప్పుడు 70 కోట్లతో దుమ్ము రేపుతుంది. దాంతో మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాలు ఈ రికార్డులను అందుకోవడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

NO COMMENTS

LEAVE A REPLY