సూపర్ స్టార్ తో అల్లరి చేస్తున్న ఎన్టీఆర్

0
2193

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్క్రీన్ మీద ఎంత సీరియర్ రోల్ లో రెచ్చిపోయినా ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఓ రెన్హ లో అల్లరి చేస్తాడు. చిన్నాపెద్దా అని చూడకుండా అందరితో జోకులు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఎన్టీఆర్ కి యూనిట్ సభ్యులందరి ఫేవరేట్ హీరోగా ఉంటాడు.

ntr and mohanl lalఅలాంటి ఎన్టీఆర్ కి ఇప్పుడు సూపర్ స్టార్ కూడా తోడయ్యాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్ర పోషిస్తున్న జనతాగ్యారేజ్ ఆన్ సెట్స్ లో  ఈ ఇద్దరు చేసే అల్లరి మాములుగా ఉండదని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారు.

షాట్ గ్యాప్ లో ఎప్పుడు కలిసి ఉండే ఈ ఇద్దరు స్టార్లు మంచి ఫ్రెండ్స్ అవ్వడమే కాకుండా షాట్ గ్యాప్ లో కలిసి జోకులేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారట. అదే కెమరా ఆన్ కాగానే సీరియస్ గా రేచ్చిపోతూ సినిమాను మరో లెవల్ లో ఉండేలా చేస్తున్నారట ఈ స్టార్లు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY