సైరా నరసింహారెడ్డి డైలాగ్ లీక్…మెగాస్టార్ ఊచకోత ఖాయం

0
563

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ చేసిన లేటెస్ట్ మూవీ ఖైదీనంబర్ 150 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రికార్డు లు నమోదు చేసిందో అందరి కీ తెలిసిందే. కాగా సినిమా సూపర్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చేయ బోతున్న హిస్టారికల్ మూవీ మెగా 151 వ సినిమా సైరా నర సింహా రెడ్డి… హిస్టారికల్ బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కు తున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో నే జరగనున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఇంకా షూట్ మొదలు కాని ఈ సినిమా కి సంభందించిన ఓ డైలాగ్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. “ఓరేయ్ నేను వట్టి చేతులతో వచ్చా నువ్వు భుజం మీద తుపాకితో వచ్చావ్ అయినా నా చెయ్యి మీసం మీదకు వెళ్ళే సరకి నీ బట్టలు తడిచిపోతున్నాయ్”.

ఇలాంటి డైలాగ్స్ సినిమాల్ ఓ కోకొల్లలుగా ఉన్నాయని చెబుతున్నారు. మెగాస్టార్ ఈ సినిమాతో టాలీవుడ్ రికార్డులే కాదు సౌత్ లో బాహుబలి పార్ట్ 1 రికార్డులను టార్గెట్ చేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here