సైరా సింగిల్ షెడ్యూల్‌కి 10 కాదు 20 కాదు ఏకంగా అన్ని కోట్ల తో భారీ సెట్..!

0
243

గత సంవత్సరం ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నాడు.

రీసెంట్ గా మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విడుదల అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.

ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమా నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సింగిల్ షెడ్యూల్‌ కోసం ఏకంగా 50 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లన్ చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.             

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here