తమిళ్ లో సూపర్ స్టార్ మహేష్ ఆల్ టైం రికార్డ్

0
1417

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట కొత్త రికార్డు వచ్చి చేరింది, క్లాస్ సినిమాతో మాస్ హీరోల రికార్డులు బ్రేక్ చేసిన రికార్డు ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ బ్రహ్మోత్సవం కి తమిళ్ లో సెకెండ్ ఆల్ టైం బిగ్గెస్ట్ రేటు దక్కింది.

mahesh record in tamilలాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బాహుబలి తమిళ్ రైట్స్ పరంగా ఆల్ టైం నంబర్ వన్ గా నిలవగా ఆ తరువాత నెలకే రిలీజ్ అయిన మహేష్ శ్రీమంతుడు సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది, ఆ ఊపు వల్లే ఇప్పుడు బ్రహ్మోత్సవంకి మంచి రేటు దక్కింది.

ప్రస్తుతం ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం తమిళ్ రైట్స్ సుమారుగా 12 కోట్లకు అమ్ముడైనట్లు చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఏకకాలంలో రూపొందించబడుతున్న ఈ సినిమాతో తమిళ్ లో తన మార్కెట్ ని భారీగా పెంచుకోబోతున్నాడు మహేష్.

NO COMMENTS

LEAVE A REPLY