తప్పు ఒప్పుకున్నవాడే గొప్పోడు-ఎన్టీఆర్ అంతకుమించి

0
355

ntr greatsnsbtbsసాధారనంగా మనుషులు చేసిన తప్పులు వెంటనే ఒప్పుకోరు, ఇక సినిమా వాళ్ళు తాము చేసిన సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి అన్న నిజాన్ని అస్సలు వినాలి అనుకోరు, కానీ మన హీరోల్లో కొందరు తమ సినిమాల ఫలితాల గురించి ఓపెన్ గా చెప్పిన గొప్పవాళ్ళు ఉన్నారు.

మహేష్-పవన్ లు ఓపెన్ గానే తమ సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు అవి పోయాయి క్రియేటివ్ ప్రాసెస్ లో ఇలాంటివి సహజం అని చెప్పారు. కానీ వీరిని మించి లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మనసులో ఉన్న మాటలను ఓపెన్ గా క్లియర్ గా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

రామయ్యావస్తావయ్యా-రభస లాంటి డిసాస్టర్లు పడ్డ తరువాత పూర్తిగా చీకట్లో ఉన్న నాకు వక్కంతం వంశీ ఓ చిన్న వెలుగుని చూపించి ఓ కొత్త దారిని నాకోసం ఏర్పాటు చేశాడని ఇప్పుడు ఆ దారి నా గమ్యంకి చాలా చేరువగా వచ్చేలా చేసిందంటూ క్రిస్టల్ క్లియర్ గా చెప్పి అందరూ మెచ్చుకునేలా మాట్లాడి శెభాష్ అనిపించుకున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY