టీసర్-బ్లాక్ బస్టర్…సాంగ్స్-సూపర్ హిట్….కానీ ట్రైలర్-…….????

0
839

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ఖైదీనంబర్150 సునామీ రెండు తెలుగు రాష్ట్రాలను ఓ రేంజ్ లో ఊపేస్తుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ విధ్వంసం సృష్టించబోతున్న సినిమాగా ఖైదీనంబర్150 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంది అన్నదానికన్నా ముందు టీసర్ రిలీజ్ అయ్యి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది, కాగా సాంగ్స్ రిలీజ్ అయ్యాక కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యారు అందరూ.

కానీ ట్రైలర్ మాత్రం టీసర్ అండ్ సాంగ్స్ అంత మజాని మాత్రం ఇవ్వలేదు అంటున్నారు విశ్లేషకులు…టీసర్ ని కట్ చేసినట్లు ట్రైలర్ ని కూడా కట్ చేస్తారు అనుకున్నా యావరేజ్ గా ఉందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

కామన్ ఆడియన్స్ కూడా ఇలాంటి టాక్ నే చెబుతుండటం విశేషం…కానీ మెగాస్టార్ మూవీ ట్రైలర్ ఎలా ఉన్నా సినిమాలో కంటెంట్ ఉంటుంది కాబట్టి కచ్చితంగా చూస్తామని ప్రతీ ఒక్కరు చెబుతుండటం ఖైదీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కాబోతుంది.

NO COMMENTS

LEAVE A REPLY