టీసర్ లాంచ్ కి డేట్ దొరకడం లేదు

0
272

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది, టాకీ పార్ట్ అంతా అయిపోయిన ఈ సినిమాలో కొన్ని ఫైట్ అండ్ సాంగ్స్ షూట్ బాలెన్స్ ఉంది. కాగా సినిమా ఫస్ట్ లుక్ టీసర్ ని మే 28 న రిలీజ్ చేయాలి అనుకున్నా కుదరలేదు.

teaser lanchuకాగా ఈ నెల 15 న 21 న రిలీజ్ చేయాలి అనుకున్నా కొన్ని అనుకోని కారణాల వల్ల మరోసారి పోస్ట్ పోన్ అయిన టీసర్ లాంచ్ ఈ నెల చివర్లో అంటున్నారు యూనిట్ వర్గాలు. కాని అది కూడా కష్టమే అంటూ కొత్త వాదన వినిపిస్తుంది.

టీసర్ డైరెక్ట్ గా విడుదల చేయకుండా లాంచింగ్ ప్రోగ్రాం పెట్టి లాంచ్ చేయాలని భావిస్తున్నారు టీం. కానీ అది ఏ డేట్ అని తెలియకపోవడంతో ఇలా డిలే జరుగుతుందని అంటున్నారు. మరి ఈ నెల చివర్లో కానీ జులై మొదటి వారంలో కానీ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY