తేజ్ i love you మూవీ రివ్యూ..!ఇసారి అయిన తేజ్ హిట్ అందుకున్నాడా..?

1
2411

సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్ కి సుప్రీమ్ సినిమాతో సూపర్ హిట్ లభించినా తర్వాత చేసిన ఏ సినిమా కూడా  అనుకున్న రేంజ్ లో ఫలితాలు ఇవ్వలేదు.భారీ అంచనాలతో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ టాక్ ని సొతం చేసుకుంది.  

ఈ సినిమా తరువాత కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధర్మ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ  తేజ్ i love you.రీసెంట్ గా విడుదల అయిన టీజర్,ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాల నడుమ సాయి ధర్మ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాకి అని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తుంది.ముఖ్యంగా సినిమా హైలెట్స్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ ఆఫ్ లో అనుపమ పరమేశ్వరన్, సాయి ధర్మ తేజ్ మధ్య వచ్చే లవ్ సీన్స్  ఫాన్స్ ని థ్రిల్ చేస్తాయి.ఇక సాయి ధర్మ తేజ్, డైలాగ్స్,మ్యానరిజమ్స్,ఇంటర్వెల్ సీన్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

సెకెండ్ ఆఫ్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఉన్నంత ఫాస్ట్ గా లేదని అంటున్నారు.ఈ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ పక్కకు పెడితే సాయి ధర్మ తేజ్ ఈ మధ్య చేసిన కమర్షియల్ సినిమాలో కన్నా ఈ సినిమా సాయి ధర్మ తేజ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని అంటున్నారు.

అలాగే కరుణాకరన్ కెరీర్ లోనే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెటర్ అవుట్ పుట్ ఇచ్చిన సినిమా ఇదే నని అంటున్నారు.అన్నిటికంటే సినిమాటో గ్రఫి I.ఆండ్రూ ప్రతి షాట్ ని అందంగా చూపించారట.గోపి సుందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు క్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here