టాలీవుడ్ చరిత్రకెక్కిన ధృవ కలెక్షన్స్

0
5073

తొలిరోజు 10.62 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి నిరాశపరిచిన ధృవ రెండో రోజు నుండే అనూహ్యమైన కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఇప్పుడు భారీ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు చరిత్రకెక్కాయి.

టాలీవుడ్ చరిత్రలో విడుదల అయిన మూడో రోజు ఒక్క బాహుబలి తప్పితే ఏ సినిమా కూడా 5 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూల్ చేయలేదు. కానీ రామ్ చరణ్ ధృవ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ ఏకంగా 5.7 కోట్ల షేర్ వసూల్ చేసింది.

ఈ రికార్డుతో నాన్ బాహుబలి రికార్డును అది కూడా డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తీర్వంగా ఉన్న సమయంలో సాధించి టాలీవుడ్ చరిత్రకెక్కింది. ఈ రికార్డుతో రామ్ చరణ్ తన సత్తా ఏంటో చాటుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చినట్లు అయింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY