ఈ రేంజ్ విధ్వంసం తెలుగు సినిమా ఇదివరకు చూడలేదు

0
2086

ntr recosntgbansటాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మరే సినిమా కూడా ఈ రేంజ్ లో దుమ్ము లేపలేదు అని చెప్పొచ్చు.

కెరీర్ లో దాదపు 13 ఏళ్ల నుండి ఇలాంటి విజయం కోసం ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ చాలాకాలానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా తన ఫాం ని కంటిన్యూ చేస్తూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

ఈ క్రమంలో టాలీవుడ్ మొదటిరోజు నుండి 10 రోజుల వరకు అన్ని రోజుల కలెక్షన్స్ రికార్డులు ఇప్పుడు యంగ్ టైగర్ ఖాతాలో వెళ్ళిపోయాయి.

ఈ జోరు చూస్తున్న వాళ్ళు తొలిరోజు సినిమా టాక్ కి బయపడ్డా ఎన్టీఆర్ ఈ రేంజ్ లో విద్వంసం సృష్టిస్తాడని అనుకోలేదని ఈ మధ్యకాలంలో టాక్ వీక్ గా ఉన్నా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఒక్క ఎన్టీఆర్ సినిమాకే జరిగిందని చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY