తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..!అక్కడ బిగ్గెస్ట్ ఫ్లోప్..!ఎందుకు ఇలా అయ్యిందో తెలుసా..?

0
1711

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు టోటల్ గా 28 సినిమాల్లో నటించాడు,అందులో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాఫ్స్ ఉన్నాయి, సినిమాల పరంగా రిజల్ట్ ఎలా ఉన్నా ఒక నటుడి నటన పరంగా ఎన్టీఆర్ కి ఎప్పుడూ నూటికి నూరు మార్కులు కచ్చితంగా పడ్డాయి. అందుకే హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా కెరీర్ ని దిగ్విజయంగా కొనసాగించగలుగుతున్నాడు. సౌత్ ఇండియాలో ఈ మధ్య రీమేక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే,

ఇండస్ట్రీ ఏదైనా మరో భాషలో హిట్ అయిన సినిమాను వాళ్ళ భాషలో రీమేక్ చేసి హిట్లు కొట్టాలని అందరూ భావిస్తున్నారు.కాగా మిగతా తెలుగు హీరోల సినిమాలు అన్ని భాషల్లో రీమేక్ అవుతున్నా ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈ రీమేక్ లు తక్కువే అని చెప్పాలి.

ఎందుకంటే ఎన్టీఆర్ ఎంచుకునే కథలు అందులోని పెర్ఫార్మెన్స్ రాబట్టడం చాలా కష్ట౦ అంటున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్ ఫ్లాఫ్ సినిమాలు పక్కకు పెడితే సూపర్ హిట్ అయిన సింహాద్రి సినిమా తమిళ్ లో రీమేక్ అయ్యి అట్టర్ ఫ్లాఫ్ అయింది, అలాగే కన్నడలోనూ రీమేక్ అయ్యి అక్కడ కూడా డిసాస్టర్ అయింది.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

ఇదంతా అక్కడ హీరోలు ఎన్టీఆర్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం వలన జరిగిన పొరపాటు అని చెబుతున్నారు.ఎన్టీఆర్ సినిమాలు రీమేక్ చేయడం కష్టం కేవలం చూసి ఎంజాయ్ చేయాలి అంతే అంటూ కూల్ గా సమాదానం చెప్పి షాక్ ఇచ్చాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here