తలైవా క్రేజ్ అలాంటిది మరి…ఎవ్వరూ తగ్గడం లేదు

0
2421

ntr-sb-sntbsmయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడో బ్రాండ్….వేరే హీరోలు కూడా ఎన్టీఆర్ క్రేజ్ వాడుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడటం లేదు…ఇక సినిమాల్లో కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన రిఫెరెన్స్ లు అద్బుతంగా పని చేస్తున్నాయి అందరికీ.

ఈ మధ్య అల్లరినరేష్ సేల్ఫీ రాజా, వెంకీ బాబుబంగారం సినిమాల్లో ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని అద్బుతంగా వాడుకున్నారు. ఇక లాస్ట్ ఇయర్ సినిమా చూపిస్తామావా లాంటి చిన్న సినిమాల్లో టెంపర్ స్పూఫ్ ఓ రేంజ్ లో పేలింది.

కాగా ఇప్పుడు జనతాగ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ సినిమా స్పూఫ్ లు సిద్ధం అవుతున్నాయి. అందులో ముందుగా ఆలీ జనతాగ్యారేజ్ స్పూఫ్ ని ఓ సినిమా కోసం సిద్ధం చేస్తున్నాడు. ఇందులో ఓ 10 నిమిషాల జనతాగ్యారేజ్ స్పూఫ్ ప్రేక్షకులను ఫుల్లుగా నవ్విస్తుందని చెబుతున్నాడు ఆలీ. ఎన్టీఆర్ క్రేజ్ తో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY