కొత్త రికార్డు క్రియేట్ చేసిన ఎన్టీఆర్ టెంపర్ అల్లుఅర్జున్ సరైనోడు

0
4588

2015 లో తెలుగు సినిమాకు అద్బుతమైన విజయాలు దక్కాయి, బాహుబలి-శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ కి తోడు భలేభలేమోగాడివోయ్-పటాస్ లాంటి ఊహించని బ్లాక్ బస్టర్స్ కూడా దక్కాయి. కానీ ఈ సినిమాల్లో మాస్ ని భాగా అలరించిన సినిమా మాత్రం టెంపర్.

allu arjun and ntr sఎన్టీఆర్ నటించిన టెంపర్ లో పెద్దగా మాస్ అంశాలు లేకున్నా మాస్ ని ఆకట్టుకుని 2015 మాస్ హిట్ అనిపించుకుంది. ఇక 2016 లో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో మాస్ ని విపరీతంగా ఆకట్టుకున్న సినిమా సరైనోడు ఒక్కటే.

దాదాపు 73 కోట్ల షేర్ తో బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచినా సరైనోడు ఈ ఇయర్ టాప్ గ్రాసర్ గాను నిలిచింది. ఇక ఈ ఇయర్ లో జనతాగ్యారేజ్ ఒక్కటే పెద్ద మాస్ సినిమా. మరి ఆ సినిమా సరైనోడుని క్రాస్ చేసి మాస్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY