టెంపర్ 44 కోట్లు…..నాన్నకుప్రేమతో 55.60 కోట్లు…..జనతాగ్యారేజ్ 80 కోట్లు స్టిల్ బ్యాటింగ్( ఎన్టీఆర్ నువ్వు తోపు)

0
1894

ntr-snt-bnsntయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు ఒకే క్యాలెండర్ ఇయర్ లో రిలీజ్ అవ్వడం అవి రెండు హిట్ అవ్వడం 2010 లో అదుర్స్ మరియు బృందావనంతో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 2016 లో నాన్నకుప్రేమతో మరియు జనతాగ్యారేజ్ తో ఆ రికార్డును పునరావృతం చేశాడు ఎన్టీఆర్.

టెంపర్ టోటల్ రన్ లో 44 కోట్లవరకు కలెక్ట్ చేసింది….నాన్నకుప్రేమతో సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల షేర్ ని తొలిసారిగా అందుకున్న యంగ్ టైగర్ జనతాగ్యారేజ్ తో అంచనాలను మరింతగా పెంచేశాడు. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఇప్పటివరకు 80 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ని కలెక్ట్ చేసింది.

దాంతో రెండు సినిమాల టోటల్ షేర్ 180 కోట్లు అయ్యింది. మూడు వరుస విజయాలు రావడమే ఎక్కువ అనుకుంటే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూ కలెక్షన్స్ సునామీ సృష్టించడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లింది అని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY