పూరీ మాట నిజమే-టెంపర్ ఇంపాక్ట్ ఇప్పట్లో తగ్గే చాన్స్ లేదు

0
1005

temper impact taggaduనందమూరి తారకరాముడు నటించిన 24 వ సినిమా టెంపర్ తెలుగునాట ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ టి.ఆర్.పి విషయంలో మాత్రం కొత్త రికార్డు నెలకొల్పింది. దాదాపు 26 రేటింగ్ తో టాప్ ప్లేస్ కొట్టేసిన ఈ సినిమాను ఇప్పటికే యూట్యూబ్ లోనూ అప్లోడ్ చేశారు.

తెలుగుతో పాటు ఎన్టీఆర్ కి క్రేజ్ ఉన్న హిందీలోనూ ఈ సినిమాని పలుసార్లు డబ్ చేసి రిలీజ్ చేయగా వ్యూస్ మాత్రం తగ్గడంలేదు. లేటెస్ట్ గా మరో చానెల్ లో టెంపర్ ని కొద్దిగా ట్రిమ్ చేసి రీ అప్లోడ్ చేయగా రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సినిమా.

అప్లోడ్ చేసిన 20 రోజుల్లో 8.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ ఎన్టీఆర్ మూవీస్ లో ఫాస్ట్ గా ఈ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచి కొత్త రికార్డును సృష్టించింది. కాగా ఇప్పుడు 8.5 మిలియన్ వ్యూస్ ని కేవలం 20 రోజుల్లో చేరుకున్న ఈ సినిమా త్వరలోనే 10 మిలియన్ క్లబ్ లో చేరబోతోంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY