ఆ సినిమా రోజుకి 1000 షోలా అంట..! అదే అరవింద సమేత కు ఛాన్స్ ఉంటే.!అని వందల కోట్లు పక్క అంట..?

0
1023

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు ప్రేమమ్ హీరో నివిన్ పులి కలిసి నటించిన సినిమా కాయంకుళం కోచున్ని  అనే సినిమా ని ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా అక్కడ 300 థియేటర్స్ పైగా విడుదల అవుతుంది.అయితే ఈ సినిమాకి మలయాళం ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిందిట.ఈ సినిమా రోజుకి 1000 షోలను 300 థియేటర్స్ లో 24 గంటల వేసుకునే అవకాశం ఇచ్చిందిట.

అయితే ఈ సినిమాతో పాటుగా విడుదల అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రఘువ కి కూడా ఇదే విధంగా అవకాశం ఇచ్చి ఉండి ఉంటే 500 కోట్ల పై గా కలక్ట్ చేసే ఛాన్స్ ఉండేది అని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు.

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now        

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here