బెనిఫిట్ షో ఒక్క టికెట్ లక్షల 70 వేల తో నాన్ బాహుబలి రికార్డ్ అవుట్..!

0
2076

జై లవకుశ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమా పై మరింతగా హైప్ క్రియేట్ చేసింది.

అరవింద సమేత రిలీజ్ దగ్గర పాడే కొద్ది అన్ని చుట్లల ఎన్టీఆర్ అభిమానులకు పండగ వాతావరణం మొదలుఅయింది. అరవింద సమేత సినిమా బెనిఫిట్ షో టికెట్ తో నాన్ బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసాడు.

నాన్ బాహుబలి  బెనిఫిట్ షో టికెట్ ఒక్క టికెట్ 1,62,000 అమ్ముడుపోతే అరవింద సమేత బెనిఫిట్ షో టికెట్ ఏకంగా 1,70,000 అమ్మారు. ఈ సినిమాని చూడడానికి అభిమానులు ఎంత రేట్ అయిన పెట్టి టికెట్స్ ని కొంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here