అరవింద సమేత సినిమాపై సెన్సార్ బోర్డు షాకింగ్ రిపోర్ట్..!ఇక సినిమా హైలెట్ ఇవే అంట

0
6310

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ భారీగా పెరిగింది.

రీసెంట్ గా అరవింద సమేత సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా ముగించుకుంది.సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు టాక్. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 30 నిమిషాలు ఉంది అని టాక్.      

ఇక సినిమా హైలెట్స్ విషయానికి వస్తే ఈసినిమా లో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ చాల స్టైలిష్ మాస్ రఫ్ లుక్ చూపించాడు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్  ఎన్టీఆర్ చెపుతూంటే థియేటర్స్ షేక్ అయ్యేలా ఉంది అంట.నాగబాబు,జగపతి బాబు నటన ఈ సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది అని అంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

అరవింద సమేత లో ఎన్టీఆర్ ని సరికొత్త గా చూపించాడు త్రివిక్రమ్.పూజా నటన చాలా బాగుందిట.తమన్ సినిమా కి ఇచ్చిన మ్యూజిక్ ఓరేంజ్ లో ఉంది అని ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా ఈ సినిమా నిలుస్తుంది అని సెన్సార్ బోర్డు సభ్యులు చెపుతున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here