ఈ మూడు సినిమాలు చేసు౦టే ఈయన స్టార్ హీరోలకే స్టార్ అయ్యేవాడట

0
1637

why he missed this threeసినిమా హీరోల విషయంలో కొన్నిసార్లు వారు చేసుకున్న పొరపాట్లే వారికి భవిష్యత్ లేకుండా చేస్తాయి.. ముఖ్యంగా హీరోలు కథల ఎంపికలో సరైన దృష్టి పెట్టకపోతే ఇక అంతే. అక్కినేని ఫ్యామిలీలో నుండి హీరోగా పరిచయమైన సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లయింది.. సత్యం, గౌరి లాంటి హిట్లు తప్ప సుమంత్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాడు.

అయితే టాలీవుడ్ హిట్ స్టొరీలో సూపర్ హిట్స్ గా నమోదు చేసుకున్న మూడు హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు సుమంత్. ఇంతకీ సుమంత్ మిస్ చేసుకున్న ఆ మూడు సినిమాలేవి అంటే.. నువ్వేకావాలి, తొలిప్రేమ, ఇడియట్.. అలా కెరియర్ లో హిట్ సినిమా కథలొచ్చినా వాటిని గుర్తించక వదిలేసిన సుమంత్ ఇప్పుడు హీరోల వరుసలో ఎక్కడో చివరన ఉన్నాడు.

ప్రస్తుతం తన నిర్మాణ సారధ్యంలోనే బాలీవుడ్ హిట్ సినిమా విక్కీ డోనార్ రీమేక్ తో తెలుగులో ఓ ప్రయత్నం చేస్తున్నాడు సుమంత్.మరి ఇదన్నా సక్సెస్ అయ్యి మళ్ళీ లైం లైట్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY