అరవింద సమేత సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరొయిన్..!

0
400

యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ.ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన షూటింగ్ హైదరాబాద్ కొంపల్లి పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో ఐటెం సాంగ్స్ కోసం టాలీవుడ్ స్టార్ హీరొయిన్ ని ఫైనల్ చేసారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరొయిన్ కాజల్ అగర్వాల్ చేయబోతుంది అని టాక్ వినిపిస్తుంది.దీని కోసం కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిట.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here