ఈ ఇయర్ టాప్ 10 లో ఎన్టీఆర్ కి 6 వ స్థానం

0
4757

అవునండీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ ఇయర్ టాప్ 10 లో 6 వ ప్లేస్ దక్కింది. ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్ అందరూ ఓ రేంజ్ లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు విషెస్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా అందులో ఓ రికార్డు కూడా వచ్చింది.

ntr got 6th placeఈ ఇయర్ ఇప్పటివరకు జరిగిన సెలబ్రిటీల పుట్టినరోజులను గమనిస్తే సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ లో ఏకంగా 65 వేల ట్వీట్లు పడ్డాయి. అది ఈ ఇయర్ లో పుట్టినరోజు జరుపుకున్న సెలబ్రిటీలలో 6 వ అత్యధిక ట్రెండ్ అయిన హాష్ టాగ్ అట.

అంతకుముందు జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ ని కూడా ఇండియాలో ఆ సమయంలో నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ గా టాప్ 20 లో ఒకటిగా నిలిపారు. ఇప్పుడు జనతాగ్యారేజ్ టీసర్ రిలీజ్ అయ్యాక కూడా ఇలాంటి రికార్డునే మరోసారి సృష్టించాలని ఆశపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY