టాప్ 5 లో ఎన్టీఆర్ వి 3…..ఫ్యాన్స్ క్రేజీ ఫీలింగ్

0
576

2016 ఏ హీరోకి తిరుగులేని విధంగా అచ్చొచ్చి౦ది అంటే అది కచ్చితంగా టాలీవుడ్ బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే అని చెప్పొచ్చు. రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను శాసించిన టైగర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు.

కాగా హీరోగానే కాకుండా సింగర్ గాను ఈ ఇయర్ ఎన్టీఆర్ కి తిరుగులేకుండా పోయింది. ఎన్టీఆర్ పాడిన “ఐ ఫానా ఫాలో ఫాలో” సాంగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిందని ఎఫ్.ఎం స్టేషన్స్ అన్నీ కన్ఫాం చేశాయి.

కాగా ఈ ఇయర్ టాప్ 5 సాంగ్స్ ని ప్రకటించిన మిర్చి మ్యూజిక్ వారు అందులో 3 ఎన్టీఆర్ పాటలనే పెట్టారు..ఫాలో ఫాలో సాంగ్ తో పాటు నాన్నకుప్రేమతో టైటిల్ సాంగ్ అలాగే జనతాగ్యారేజ్ లో పక్కా లోకల్ టాప్ 5 చోటు దక్కించుకుని సత్తా చాటాయి. ఈ రికార్డుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజీ ఫీలింగ్ సాంగ్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో..

NO COMMENTS

LEAVE A REPLY