టాప్ 5 ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ మూవీస్….ఖైదీనంబర్150 “మమ్మోత్” రికార్డ్

0
1470

ప్రతీ హీరోకి ఓవర్సీస్ లో కుమ్మేయాలని కల ఉంటుంది…ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మహేష్-ఎన్టీఆర్-పవన్ ల సినిమాలు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది…కానీ బాహుబలి రిలీజ్ అయ్యాక బెంచ్ మార్క్ లు మార్చి 1.38 మిలియన్ ప్రీమియర్స్ తో నయా బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.

కానీ ఆ సినిమా సుమారు 220 లోకేషన్స్ లో రిలీజ్ అయ్యి ఆ మార్క్ ని అందుకుని చరిత్ర సృష్టించింది. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్ 150 కేవలం 135 లోకేషన్స్ లోనే రిలీజ్ అయ్యి ఏకంగా 1.1 మిలియన్ ని అందుకుంది.

ఇక మూడో ప్లేస్ లో సర్దార్ గబ్బర్ సింగ్ 0.6 మిలియన్, నాలుగో ప్లేస్ లో జనతాగ్యారేజ్ 0.58 మిలియన్ అందుకోగా 5 వ ప్లేస్ లో మహేష్ బ్రహ్మోత్సవం 0.52 మిలియన్ తో ఉంది…స్టార్ హీరోలు ఫామ్ లో ఉన్నా చేయలేని పని మెగాస్టార్ 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ లో చరిత్ర సృష్టించాడు అంటే నిజంగా మెగాస్టార్ మెగాస్టారేనబ్బా

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY