గౌతమిపుత్ర శాతకర్ణి ని ఫాలో సైరా..!టోటల్ ఇండస్ట్రీ బిగ్ షాక్..!

0
417

ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఈ సినిమా తెరకెక్కుతున్న సైరా-నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ప్రస్తుతం రాఖీ సందర్భంగా మెగాస్టార్ గ్యాప్ తీసుకున్న చిరంజీవి తిరిగి సైరా పనుల్లో బిజీ అయిపోయారు. తదుపరి జార్జియాకు సైరా టీమ్ పయనమవుతోంది.  

అక్కడ ఎగ్జోటిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగనుంది. 50 మంది యూనిట్ సభ్యులు జార్జియా వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇదివరకూ ఇదే జార్జియా లొకేషన్లలో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఇప్పుడు సైరా కూడా అదేదరిలో వెళ్ళుతుంది.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here