టి.ఆర్.పి రికార్డులపై కన్నేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

0
735

ఒకప్పుడు ఓ పెద్ద హీరో సినిమా వచ్చింది అంటే అది హిట్ అయినా ఫ్లాఫ్ అయినా అది బుల్లితెరపై రావాలి అంటే ఈజీగా 3 ఏళ్ళు పట్టేది. కానీ కాలం ఇప్పుడు వేగంగా మారింది కాబట్టి హిట్ అయిన సినిమాలు 6 నెలల్లోనే టీవిల్లో ప్రసారం చేస్తున్నారు.

pawan eyes on trpఇక ఆ సినిమాలకు వచ్చే టి.ఆర్.పి రికార్డులు కూడా సినిమా కలెక్షన్స్ తో పాటుగా గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. అందుకే పెద్ద సినిమాలు ఎంత త్వరలో టీవిల్లో వేస్తె అంత టి.ఆర్.పి వస్తుందని చానెల్స్ ఆశ.

లేటెస్ట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి భారీ డిసాస్టర్ గా నిలిచిన సర్దార్ గబ్బర్ సింగ్ త్వరలోనే మాటివిలో టెలికాస్ట్ కాబోతుంది. దాంతో టి.ఆర్.పి విషయంలో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి ఎంత రేట్ వస్తుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY