ఒక తలైవాకి మరో తలైవా తోడయ్యాడు

0
2521

తలైవా అనే పదం మనది కాదు కానీ ఇక్కడ ఇప్పుడు ఆ పదంతో ఎన్టీఆర్ కి సంభందం ఏర్పడింది..దేవి శ్రీ ప్రసాద్ ఎన్టీఆర్ కి ఇచ్చిన కొత్త బిరుదుతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. కాగా లేటెస్ట్ గా మన తలైవా కోలివుడ్ తలైవా విజయ్ ని కలిసాడట.

ntr and viajyaksజనతాగ్యారేజ్ షూటింగ్ కోసం చెన్నై వెళ్ళిన ఎన్టీఆర్ ని అక్కడ ఫ్యాన్స్ భారీ ఎత్తున రిసీవ్ చేసుకున్నారు, షూటింగ్ ని కూడా ఆపేసి ఎన్టీఆర్ వాళ్ళకి ఫోటోలు దిగే చాన్స్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ వచ్చిన విషయం తెలుసుకున్న విజయ్ ఎన్టీఆర్ ని ఇంటికి ఆహ్వానించాడు ఫోన్ చేసి.

తనకు కోలివుడ్ లో ఉన్న మిత్రుల్లో విజయ్ కూడా ఒకరు కాబట్టి ఎలాంటి హడావుడి లేకుండా ఎన్టీఆర్ విజయ్ ఇంటికి వెళ్లి విజయ్ ఆతిధ్యాన్ని తీసుకున్నాడట. కానీ దీనికి సంభందించిన ఒక్క ఫోటో కూడా ఇప్పటివరకు రిలీజ్ అవ్వకుండా ఉండటంతో కొందరు ఇదంతా రూమర్ అని అనుకుంటున్నట్లు కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు. కానీ ఊరికే పబ్లిసిటీ చేసుకున్నట్లు అవుతుందని ఈ విషయాన్ని బయటికి రాకుండా చేశాడట ఎన్టీఆర్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY