అరవింద సమేత 2వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద కలెక్షన్స్ అప్డేట్..!

0
2177

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్,ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో టోటల్ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న సమయంలో నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల అయ్యింది.

ప్రీమియర్ షో తోనే సూపర్ హిట్ టాక్ ని అందుకున్ని ఫస్ట్ డే కంప్లేట్ అయ్యేసరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమా  అరవింద సమేత రికార్డ్ క్రియేట్ చేసింది.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

ఇక 2వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 97 % థియేటర్స్ హౌస్ ఫుల్ కావడం ఈ రోజు ఎంత వసూలు చేస్తుంది అని ఇండస్ట్రీ ఆశగా ఎదురుచూస్తుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here