80 కోట్ల సింహాసనం పై వీర రఘువ బాక్స్ ఆఫీస్ ఊచకోత..!

0
2357

జై లవకుశ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ. ఈ సినిమా ఈ నెల 11న వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకి అని ఏరియాల నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ లతో దుమ్ములేపింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందిట.

ఇక రెండువ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్దు 96% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రెండువ రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసిందిట. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం అరవింద సమేత రెండు రోజులో టోటల్ వరల్డ్ వైడ్ గా 80 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ వసూల్ చేసిందిట.            

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here