ఖైదీనంబర్150 కి విజయ్ దిమ్మతిరిగే షాక్

0
9314

అందరికీ తెలిసిన విషయమే…..మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 తమిళ్ లో ఇలయధలపతి విజయ్ నటించిన కత్తి సినిమాకు రీమేక్ అని…కాగా ఈ సినిమాని తెలుగులో ఎంతోమందితో రీమేక్ అనుకున్నా చాలాకాలం తిరిగి తిరిగి మెగాస్టార్ చేతిలో పడింది.

కాగా ఈ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇక్కడ ఎంత గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందో తమిళ్ లోను అంతే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది…సుమారు 180 థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావిస్తుండగా విజయ్ షాక్ ఇచ్చాడట.

ఈ పొంగల్ అక్కడ భైరవతో దుమ్ము రేపబోతున్న విజయ్ దాదాపు అన్ని థియేటర్స్ లోను భైరని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడట. దాంతో ఖైదీకి థియేటర్స్ కరువు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కువలో ఎక్కువ 80 దొరికితే ఎక్కువ అంటున్నారు మరి…రిలీజ్ సమయానికి పరిస్థితిలో ఏమైనా మార్పు ఉండొచ్చు అని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY