సంక్రాంతి రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ దగ్గర ఉహించని కలెక్షన్స్ దెబ్బ..!

0
533

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ స్టైలిష్ మూవీ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామా రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్,ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో టోటల్ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఈ నెల 11న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల అయ్యింది.  

ఇక  రామ్ చరణ్ కెరీర్ లోనే 40 కోట్ల షేర్ కలెక్షన్స్  ఫాస్టెస్ట్ గా అందుకున్న తోలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక సోమవారం రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 94  % థియేటర్స్ హౌస్ ఫుల్ కావడం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలో 3.5 నుండి 4.3 వరుకు కలక్ట్  చేస్తుంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here