ఎన్టీఆర్ ని కాకుండా అల్లుఅర్జున్ ఎందుకు నామినేట్ చేశారు ??

0
3758

ఇదే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సైమా నిర్వాహకులను అడుగుతున్న స్ట్రైట్ ప్రశ్న…వారు లేటెస్ట్ గా తెలుగు సినిమాలకు గాను అనౌన్స్ చేసిన నామినేషన్స్ లో బెస్ట్ హీరో కాటగిరిలో ఎన్టీఆర్ అద్బుతంగా నటించిన టెంపర్ సినిమాను తీసుకోలేదు.

ntr and allu arjunsksljsఇలా ఎందుకు చేశారు అంటే ఆన్సర్ చెప్పని వారు బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో మెన్షన్ చేయాల్సిన అల్లుఅర్జున్ పేరుని బెస్ట్ హీరోలో ఎందుకు చేర్చారు అని అడుగుతున్నారు ఫ్యాన్స్. రుద్రమదేవిలో అల్లుఅర్జున్ చేసింది కేవలం 30 నిమిషాలు కూడా లేని రోల్ నే.

అందులో మొత్తం మీద చెప్పింది పట్టుమని 10 డైలాగులు కూడా ఉండవు. అలాంటి రోల్ కి అల్లుఅర్జున్ ని నామినేట్ చేసినవారికి టెంపర్ లో ఎన్టీఆర్ నటించిన తీరు ఎందుకని నచ్చలేదు అంటున్నారు. ఇది ముమ్మాటికీ ఫిక్సింగ్ గా జరుగుతున్న అవార్డు సెరిమనీ అనే వారు విమర్శిస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY