ఎన్టీఆర్ అంటే జెలసీ అంటున్న స్టార్ హిరోయిన్..?

0
990

టెంపర్,నాన్నకు ప్రేమతో ,జనతగ్యారేజ్ ,జై లవకుశ ,అరవింద సమేత సినిమా  ద్వారా  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి  సౌత్ ,నార్త్  లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ రేంజ్ లో పెరిగింది. రీసెంట్ గా రాజమౌళి  తో RRR అనే సినిమా చేస్తున్నాడు.ఇప్పుడంటే ఎన్టీఆర్ లుక్ గురించి మాట్లాడుతున్నారు.

కానీ అసలు మన ఎన్టీఆర్  కి క్రేజ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎ ఒక్కరైనా ఎన్టీఆర్ లో ఉండే యాక్టింగ్ మరి ముఖ్యంగా అతని డాన్స్ లో ఉండే స్పీడు గిరించి మాట్లాడేవారు.అంతే కానీ లుక్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడేవారు.

కానీ ఎప్పుడైతే  నాన్నకు  ప్రేమతో మూవీ విడుదలయిందో అప్పటి నుంచి మాత్రం ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ లుక్ కి ఫిధా అయిపోయారు. అందుకే ఎన్టీఆర్ గురించి వచ్చిన ప్రతి సారి అతని లుక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ ఇన్నాళ్ళ కు శృతిహాసన్ అసలు ఎన్టీఆర్ ను గుర్తు చేసింది. ఎన్టీఆర్ అంటే నాకు జెలసీ అన్ని శ్రుతిహాసన్  కామెంట్స్ చేసింది.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

ఎన్టీఆర్ డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా  సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసేస్తాడని శ్రుతిహాసన్ తెలిపింది. కానీ తాను అలా కాదని, కెమెరా ముందునుంచునే ప్రతీసారి తప్పనిసరిగా రిహార్సల్ వేయాల్సిందేనని.. ఇందుకే తన ఎన్టీఆర్ అంటే జెలసీ అంటూ నిజాన్ని చెప్పేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here