ఎన్టీఆర్ గురించి ఓపెన్ గా కామెంట్ చేసిన విజయ్..!

0
2975

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సౌత్ ఇండియాలో క్రేజీయెస్ట్ హీరోగా యమ జోరుతో దూసుకుపోతున్నాడు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు వరుస విజయాలతో ఏ హీరోకి అందనంత ఎత్తులో క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.

ఎన్టీఆర్ కి పక్క ఇండస్ట్రీలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.దాంతో పాటు ఎన్టీఆర్ అంటే అక్కడ ఇండస్ట్రీలలో హీరోలకు కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టమే లేటెస్ట్ గా విజయ్ కూడా ఓ టీవి చానెల్ లో టాలీవుడ్ హీరోల్లో ఎవరు మీకు మంచి ఫ్రెండ్ అని అడగ్గా

అక్కడ హీరోల్లో నాకు మహేష్-పవన్ కళ్యాణ్ -ఎన్టీఆర్ లతో మంచి స్నేహం ఉందని అందులో ఎన్టీఆర్ తో రారా పోరా అనుకునేంత స్నేహం ఉందని చెప్పాడట.మరీ క్లోజ్ ఫ్రెండ్స్ లా రారా పోరా అనుకునే ఫ్రెండ్ షిప్ అని చెప్పడంతో అక్కడ వాళ్ళంతా ఒకింత షాక్ అయ్యారట.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here