యంగ్ టైగర్ గడ్డం బాహుబలి 2 పై అంచనాలు పెంచింది

0
4990

ntrbns-bntnsdటాలీవుడ్ బిగ్గెస్ట్ మాగ్నం ఓపస్ బాహుబలి 2 షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకోగా ఇందులో ఓ విషయం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది. అదే ఈ బిగ్గెస్ట్ మాగ్నం ఓపస్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తాడా అనే అనుమానం.

రాజమౌళి ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటివరకు సినిమాలో ఏ సెలెబ్రిటి లేడని చెప్పినా కొన్ని సీన్లు ఇంకా తీయాల్సి ఉంది అని చెప్పడం తరువాత యంగ్ టైగర్ ని కలిసినట్లు వార్తలు రావడంతో లేటెస్ట్ గా ఎన్టీఆర్ ని చూసిన వాళ్ళు ఎదో జరుగుతుంది అనుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఈ మధ్య నాన్నకుప్రేమతో కోసం తప్పిస్తే గడ్డం పెద్దగా పెంచలేదు. కానీ ఇజం ఆడియో నుండి గుబురు గడ్డంతో కనిపిస్తూ అందరిలోను ఒకింత ఆసక్తిని అనుమానాన్ని కలిగించాడు. మరి నిజంగానే బాహుబలి 2 లో ఎన్టీఆర్ పాలు పంచుకోబోతున్నాడా!!! మరికొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.

NO COMMENTS

LEAVE A REPLY