యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్@65 కోట్లు

0
752

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ నాన్నకుప్రేమతో టోటల్ కలెక్షన్స్ 55.60 కోట్లు సినిమా చేసిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 53 కోట్లు. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ రేటు కాగా ఈ రికార్డును పట్టుమని 8 నెలలు కూడా తిరగకముందే బ్రేక్ చేయబోతున్నాడు ఎన్టీఆర్.

janata garage 65 ccccrతన అప్ కమింగ్ మూవీ జనతాగ్యారేజ్ షూటింగ్ సగం అయ్యిందో లేదో సినిమా బిజినెస్ మాత్రం ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ కి వచ్చేసింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి బిజినెస్ చేసిన జనతాగ్యారేజ్ మొత్తంగా నైజాంలో 14 కోట్లు, సీడెడ్ లో 9 కోట్లు, ఆంధ్రాలో 20 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక మిగిలిన ఏరియాలు కలుపుకుని మొత్తంగా 65 కోట్ల బిజినెస్ చేసిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ పేరు మీద ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ వేట ఒక్కటే బాలెన్స్ ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY