Home Box Office 1000 కోట్ల ఇండియాన్ సినిమాలో ఎన్టీఆర్ కి కీ రోల్.!

1000 కోట్ల ఇండియాన్ సినిమాలో ఎన్టీఆర్ కి కీ రోల్.!

1546
0

అరవింద సమేత బిగ్గెస్ట్ హిట్ తో సౌత్,నార్త్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత RRR అనే  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా నెక్స్ట్  ఇయర్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటిగా విడుదల అవుతుంది.

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు కలిసి మరో సినిమా లో నటిస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.మోహన్ లాల్ భారీ బడ్జెట్ తో మహాభారతం సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్,టాలీవుడ్ అని ఇండస్ట్రీల నుండి నటీనటులతో సినిమాని తీయాలి అని మోహన్ లాల్ ఆలోచిస్తున్నాడు.ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం ఎన్టీఆర్ ని తీసుకోవాలి అని మోహన్ లాల్ ఫిక్స్ అయ్యాడు అని అక్కడి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here