Home Box Office 118 మూవీ హిట్ అవలింటే ఎంత కలక్ట్ చేయాలో తెలిస్తే షాకే..!

118 మూవీ హిట్ అవలింటే ఎంత కలక్ట్ చేయాలో తెలిస్తే షాకే..!

392
0

నందమూరి కళ్యాణ్ రామ్ కి పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్  హిట్ రాలేదు.వరుస గా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ రేంజ్ హిట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు.గత సంవత్సరం కళ్యాణ్ రామ్ నటించిన MLA ,నా నువ్వే సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ గా నిలిచింది.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118.భారీ అంచనాలతో విడుదల అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14 కోట్లకు జరిగింది.  

ఈ సినిమాకి అని ఏరియాల నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్ వైపుకి దూసుకుపోతుంది.ఈ సినిమా హిట్ అవలింటే ఖచ్చితంగా 15 కోట్ల రేంజ్ కలెక్షన్ ని వసూలు చేయాలి.       

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here