Home Box Office తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీసర్లు!!

తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీసర్లు!!

499
0

https://myshopprime.com/sandeep2296/shop

తెలుగు సినిమా మార్కెట్ తో పాటు తెలుగు సినిమా టీసర్ల కి ట్రైలర్స్ కి యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ కూడా తరచూ వస్తున్నాయి. పెద్ద సినిమా వస్తుంది అంటే చాలు యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు నమోదు చేసింది అన్న ఆసక్తి కూడా పెరిగి పోయింది.

రీసెంట్ టైం లో యూట్యూబ్ లో వ్యూస్ పరంగా హైయెస్ట్ వ్యూస్ ని మొదటి 24 గంటలలో అందుకుని రికార్డులు సృష్టించిన టీసర్లు కొన్ని ఉన్నాయి. లాస్ట్ ఇయర్ దాకా 10 మిలియన్స్ లోపే ఉన్న రికార్డులు ఈ ఇయర్ 13 మిలియన్స్ లోపు వచ్చేశాయి.

https://amzn.to/32Xph2V

మొత్తం మీద టాప్ ప్లేసులలో నిలిచిన టీసర్లను గమనిస్తే..
#SaahoTeaser(2019)- 12.94M
#Maharshi (2019)-11.14M
#BharatAneNenu(2018)-8.67M
#SyeRaa (2018)-7.2M
#VinayaVidheyaRama(2018)- 6.79M
#Agnyaathavaasi(2017)-5.92M
#AravindhaSametha(2018)-5.9M
#SyeRaaTeaser 2(2019) – 5.9M

ప్రస్తుతానికి టాప్ లో ఉన్న టీసర్ల వ్యూస్ ఇవి, ఇక త్వరలోనే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంటపురంలో, RRR, KGF 2, ఇలా భారీ సినిమాలు వరుసగా రానున్నాయి. అందులో ఏ సినిమాలు ఈ రికార్డులను బ్రేక్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here