Home Box Office ఎవరు 5 రోజుల కలెక్షన్స్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్!!

ఎవరు 5 రోజుల కలెక్షన్స్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్!!

804
0

https://myshopprime.com/sandeep2296/shop

క్షణం, గూడచారీ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్స్ తర్వాత అడవి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఎవరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెంట్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయ్యి అల్టిమేట్ పాజిటివ్ రివ్యూ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేసింది.

https://amzn.to/32Xph2V

సినిమా మొదటి రోజే 2.3 కోట్ల షేర్ ని అందుకోగా వీకెండ్ మొత్తం స్టడీ కలెక్షన్స్ తో 7 కోట్ల వరకు షేర్ ని అందుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ గా హోల్డ్ చేసిన సినిమా 5 రోజుల కలెక్షన్స్ పరంగా అద్బుతంగా హోల్డ్ చేసి బిజినెస్ ని అందుకోవడానికి దూసుకు పోతుంది.

టోటల్ 5 రోజుల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే..
#Evaru Day 5 Ap-TG: 0.76Cr
👉Total 5 Days ApTg Collections: 6.48Cr
👉Day 5 WW collections: 0.92Cr~
👉Total 5 Days WW collections: 8.22Cr
👉Break Even : 11cr
Need:- 2.78Cr needed For Break Even
👉Total Gross: 14Cr~

సినిమా మరో 2.78 కోట్లు వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ తో పాటు అడవి శేష్ కెరీర్ లో హాట్రిక్ హిట్ గా నిలుస్తుంది, సస్పెన్స్ థ్రిల్లర్ హిట్స్ తో హాట్రిక్ కొట్టిన హీరోగా రికార్డ్ ను అడవి శేష్ నమోదు చేయబోతున్నాడు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here