Home Movie Gossips 50 కోట్ల సింహాసనం పై వీర రాముడు..!టోటల్ ఇండస్ట్రీ బిగ్ షాక్..!

50 కోట్ల సింహాసనం పై వీర రాముడు..!టోటల్ ఇండస్ట్రీ బిగ్ షాక్..!

1197
0

2018 లో వచ్చిన రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామా అనే సినిమా చేసాడు.రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి మరియు ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక యాక్షన్ ఫ్యామిలీ డ్రాప్ స్టోరీ కావడం బోయపాటి దర్శకత్వం చేయడంతో ఇవన్నీ సినిమా స్థాయిని భారీగా  పెంచాయి. ఆ అంచనాల నడమ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.వినయ విధేయ రామా సినిమాకి మెగా అభిమానుల నుండి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ ని షేక్  చేస్తూ దూసుకుపోతున్నాడు.

https://amzn.to/32Xph2V

ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 30 కోట్ల పై గా షేర్ కలెక్షన్ వసూలు చేసి రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ సంధించిన సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం వినయ విధేయ రామా 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో అడుగు పెట్టబోతుంది అని టాక్.     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here