Home Movie Gossips అరవింద సమేత దెబ్బకు 40 కోట్ల భారీ ఆఫర్..!ఎక్కడో తెలుసా..?

అరవింద సమేత దెబ్బకు 40 కోట్ల భారీ ఆఫర్..!ఎక్కడో తెలుసా..?

1201
0
https://linksredirect.com/?cid=44299&source=linkkit&url=https%3A%2F%2Fwww.shopclues.com%2F

https://myshopprime.com/sandeep2296/shop

జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ అరవింద సమేత వీర రఘువ.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి అందిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.   

ఇప్పుడు ఇండస్ట్రీలో అరవింద సమేత సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమా ఆంద్ర హక్కుల కోసం ఏకంగా 40 కోట్ల పై గా ఆఫర్ వచ్చిందిట.   

https://viainr.com/track?id=7tv65283526&src=merchant-detail-backend&campaign=cps&url=https%3A%2F%2Fwww.flipkart.com%2F

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా దసరా పండగ సందర్భంగా భారీ ఎత్తున విడుదల కానుంది.ఈ సినిమా కోసం టోటల్ సౌత్ ఇండియా ఆశగా ఎదురు చూస్తుంది.