Home Movie Gossips నేషనల్ వైడ్ గా దిమ్మతిరిగే ట్రెండ్ తో బాలకృష్ణ ఊచకోత..!

నేషనల్ వైడ్ గా దిమ్మతిరిగే ట్రెండ్ తో బాలకృష్ణ ఊచకోత..!

2994
0
https://linksredirect.com/?cid=44299&source=linkkit&url=https%3A%2F%2Fwww.shopclues.com%2F

నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ రెండు సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నా రేంజ్ లో ఆడలేకపోయింది. ఇసారి ఎలాగైనా హిట్కోటాలి అనే కసితో గత సంవత్సరం నందమూరి బాలకృష్ణ

జై సింహ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన k.s.రవికుమార్ దర్శకత్వం లో మరోసారి నటిస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో అందిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో

సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కి టోటల్ నేషనల్ వైడ్ గా  ఇప్పటివరకు లక్షల 70 వేల పైగా ట్విట్ లతో బాలకృష్ణ కెరీర్ లోనే ఏ ఫస్ట్ లుక్ కి రాన్ని క్రేజ్ 105 వ సినిమాకి రావడం విశేషం.

ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా రిలీజ్ అయినా అద్బుతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ లుక్… ఇక ఈ సినిమా లో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here