Home Movie Gossips 100% TO 100% అరవింద సమేత వీర రఘువ దెబ్బకు 1st day బాక్స్ ఆఫీస్...

100% TO 100% అరవింద సమేత వీర రఘువ దెబ్బకు 1st day బాక్స్ ఆఫీస్ ఊచకోత..!

1876
0

గత మూడు సంవత్సరంలాగా వరుస విజయాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. జై లవకుశ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా చేసాడు.     

ఇక రీసెంట్ గా విడుదల అయిన అరవింద సమేత ట్రైలర్,వీడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి. ఆ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.    

ఈ సినిమా అని ఏరియాల నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 100% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసే చాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here