Home Box Office కొబ్బరి మట్ట 11 డేస్ కలెక్షన్స్…సంపూ ఊరమాస్ కొట్టుడు!!

కొబ్బరి మట్ట 11 డేస్ కలెక్షన్స్…సంపూ ఊరమాస్ కొట్టుడు!!

768
0

https://myshopprime.com/sandeep2296/shop

స్పూఫ్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చిన కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ థియేటర్స్ లో చాలా లిమిటెడ్ గా రిలీజ్ అయినా మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది.

https://amzn.to/32Xph2V

కానీ రెండో వారం ఇండిపెండెంట్స్ డే వీకెండ్ అవ్వడం తో భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవ్వడం తో ఈ సినిమా థియేటర్స్ కౌంట్ అండ్ కలెక్షన్స్ బాగా తగ్గుముఖం పట్టాయి. ఉన్నంతలో సినిమా 11 రోజులు పూర్తి అయ్యే సరికి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

#KobbariMatta Day 11 Ap-TG: 0.05Cr
👉Total 11 Days ApTg Collections: 2.97Cr
👉Day 11 WW collections: 0.05Cr~
👉Total 11 Days WW collections: 3.18Cr
👉Break Even : 2.50cr
Profit:- 0.68Cr profit as of now
👉Total Gross: 5.43Cr~

మొత్తం మీద బ్రేక్ ఈవెన్ అయిపోయిన సినిమా ఇప్పుడు మిగిలిన రన్ లో 3.5 కోట్ల రేంజ్ షేర్ తో పరుగును ఆపే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో 5 ఏళ్ల కి సంపూ కి క్లీన్ హిట్ లభించి నట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here