Home News మహర్షి 100 డేస్ సెంటర్స్ తెలిస్తే షాక్!!

మహర్షి 100 డేస్ సెంటర్స్ తెలిస్తే షాక్!!

853
0

https://myshopprime.com/sandeep2296/shop

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి, ఈ ఇయర్ సమ్మర్ రేసు లో నిలిచిన ఒకే ఒక్క పెద్ద హీరో సినిమా అవ్వడం తో సినిమా టాక్ కి అతీతంగా ప్రేక్షకుల మనసు ను గెలుచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది…

ఫైనల్ రన్ లో ఏకంగా 104 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, సినిమా 50 రోజుల వేడుకని ఏకంగా 200 కి పైగా సెంటర్స్ లో జరుగుపుకోగా తర్వాత కొత్త సినిమాల వలన థియేటర్స్ కౌంట్ తగ్గిపోగా ఇక పరుగు కంప్లీట్ అయినట్లే అని అంతా అనుకున్నారు.

https://amzn.to/32Xph2V

కానీ సినిమా 100 రోజుల వేడుకని రీసెంట్ గా పూర్తీ చేసుకుంది, తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 3 డైరెక్ట్ సెంటర్స్ లో అలాగే 2 షిఫ్ట్ సెంటర్స్ లో 100 రోజుల వేడుకని జరుపుకుని సత్తా చాటుకుంది. మహేష్ కెరీర్ లో బాబీ, అర్జున్ సినిమాల తర్వాత…

చేసిన అన్ని సినిమాలు 100 రోజుల వేడుకని జరుపుకున్నవి ఉండటం విశేషం, మధ్యలో భారీ డిసాస్టర్లుగా నిలిచిన బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ సినిమాలు కూడా 100 రోజులు కొన్ని సెంటర్స్ లో ఆడాయి అంటే సూపర్ స్టార్ పేరుకున్న పవర్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here