Home Movie Gossips మంగళవారం 60% థియేటర్స్ హౌస్ ఫుల్..!ఎంత వసూల్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసా..?

మంగళవారం 60% థియేటర్స్ హౌస్ ఫుల్..!ఎంత వసూల్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసా..?

392
0
https://linksredirect.com/?cid=44299&source=linkkit&url=https%3A%2F%2Fwww.shopclues.com%2F

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడు సంవత్సరంలగా వరుస విజయాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో హీరో గా దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.  

ఈ సినిమా విడుదలకు ముందే విడుదల అయిన ట్రైలర్,వీడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాల నడుమ అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది.  .

https://viainr.com/track?id=7tv65283526&src=merchant-detail-backend&campaign=cps&url=https%3A%2F%2Fwww.flipkart.com%2F

ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ సినిమా ఫాస్టెస్ట్ 167  కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది.ఇక మంగళవారం నాడు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 60% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో 27 వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 25 లక్షల నుండి 31.3 లక్షల మధ్యలో షేర్ వసూలు చేసే ఛాన్స్ ఉంది అని  ట్రేడ్ వర్గాల వారు అంచనావేస్తున్నారు.