Home Box Office ఎన్టీఆర్ క్రేజ్ టన్నులకు టన్నులు..!మరో బ్లాక్ బస్టర్ వస్తే అక్కడ..?

ఎన్టీఆర్ క్రేజ్ టన్నులకు టన్నులు..!మరో బ్లాక్ బస్టర్ వస్తే అక్కడ..?

1002
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పటిలా లేడు.4 సంవత్సరలా  క్రితం ఎన్టీఆర్ అంటే వరుస ఫ్లాఫుల్లో ఉన్న హిరోగానే అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే టెంపర్ సినిమా చేశాడో అప్పటి నుండే మరో ఎన్టీఆర్ అందరికీ తెలిసాడు. ఆ కొత్త ఎన్టీఆర్ ఆ ఒక్క సినిమాతో ఆగిపోకుండా నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్,జై లవకుశ,అరవింద సమేత వీర రఘువ  అంటూ డిఫెరెంట్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కి పెరిగిన క్రేజ్ కూడా టన్నులకు టన్నులు పెరిగింది అని చెప్పొచ్చు. నాలుగు ఏళ్ల క్రితం ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఓపెనింగ్స్ ఆల్ టైం రికార్డులను కూడా బ్రేక్ చేసేలా పెరిగింది.   

ఇలాంటి క్రేజ్ కోసం దాదాపు 16 సంవత్సరలు వెయిట్ చేసాడు ఎన్టీఆర్.ఇప్పుడు మరోసారి సింహాద్రి  లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా అవతరిస్తాడు ఎన్టీఆర్.           

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here